Tue Mar 31 2026 12:46:19 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్: రోజా ఇంట్లో భారీ చోరీ

వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇంట్లో చోరీ జరిగింది. పది లక్షల విలువైన బంగారు ఆభరణాలను, వజ్రాల నగలను దొంగలు దోచుకెళ్లారు. మణికొండలోని పంచవటి కాలనీలో రోజా కుటుంబం నివాసముంటుంది. దీనిపై రోజా కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
- Tags
- రోజా
Next Story

