Sat Apr 04 2026 07:43:18 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : మ్యాజిక్ ఫిగర్ దాటిన బీజేపీ

గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ వంద స్థానాలకు పైగా ముందంజలో ఉంది. కాంగ్రెస్ కూడా పోటాపోటీగానే ఉంది. గుజరాత్ లో ప్రస్తుతం 172స్థానాల్లో లెక్కింపు జరగుతుండగా బీజేపీ 105 స్థానాల్లోనూ, కాంగ్రెస్ 65స్థానాల్లోనూ, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. గుజరాత్ అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 92. ఇప్పటికే వంద సీట్లలో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉండటం గమనార్హం.
- Tags
- బీజేపీ
Next Story

