Sat Apr 04 2026 12:29:06 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : మాజీ సీఎంకు మూడేళ్ల జైలు శిక్ష

జార్ఘండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడాకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. మూడేళ్ల జైలు శిక్షతో పాటు 25 లక్షల జరిమానా విధించింది. బొగ్గు స్కాం కేసులో మధుకోడాను దోషిగా ఇటీవల పేర్కొన్న కోర్టు ఈరోజు తీర్పు చెప్పింది.
Next Story

