Sat Apr 04 2026 07:43:04 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : మళ్లీ ముందంజలో బీజేపీ

గుజరాత్ ఎన్నికల ఫలితాలు క్షణక్షణానికి మారుతున్నాయి. గుజరాత్ లో ప్రస్తుతంమళ్లీ బీజేపీ ఆధిక్యంలో ఉంది. 99 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉండగా, 80 స్థానాల్లో కాంగ్రెస్, మూడు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. క్షణక్షణానికి ఫలితాలు ఉత్కంఠను రేపుతున్నాయి.
- Tags
- బీజేపీ
Next Story

