Thu Apr 02 2026 08:47:17 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : బాబుకు మోడీ అపాయింట్ మెంట్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ ఖారరయింది. ఈ నెల 12వ తేదీన చంద్రబాబుకు మోడీ అపాయింట్ మెంట్ ఇచ్చారు. దాదాపు ఏడాది కాలంగా మోడీ చంద్రబాబుకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత ఉంది. విభజనహామీలు, పోలవరం ప్రాజెక్టు,లోటు బడ్జెట్, విశాఖ రైల్వే జోన్ వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ భేటీతో ఇటీవల బీజేపీ, టీడీపీల మధ్య పెరుగుతున్న దూరం తగ్గుతుందనే భావిస్తున్నారు ఇరుపార్టీల నేతలు. రాజ్యసభలోటీడీపీ ట్రిపుల్ తలాక్ బిల్లుేను వ్యతిరేకించిన నేపథ్యంలో మోడీ ఈ అపాయింట్ మెంట్ ఇచ్చారా? అన్న చర్చ జరుగుతోంది.
- Tags
- మోడీ చంద్రబాబు
Next Story

