Sat Apr 04 2026 07:43:04 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : పట్టణాల్లో బీజేపీ, పల్లెల్లో కాంగ్రెస్

కచ్, సౌరాష్ట్రలో కాంగ్రెస్ లో ముందుంది. సూరత్ లోని పది స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. సూరత్ ఎన్నికలపై జీఎస్టీ ప్రభావం పడుతుందని భావించారు. కాని సూరత్ లో బీజేపీ ఆధిక్యత కనపర్చడం విశేషం. పట్టణ ప్రాంతాల్లో బీజేపీ తన హవాను కొనసాగిస్తుండగా, గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ కొంత ఆధిక్యతను కనపరుస్తోంది. దక్షిణ, మధ్య గుజరాత్ లో బీజేపీ ఆధిక్యం కనపరుస్తోంది.
Next Story

