Fri Mar 27 2026 22:35:06 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : నాగాలాండ్ ఈ కూటమిదే

మొత్తం 60 అసెంబ్లీ స్థానాలున్న నాగాలాండ్ లో బీజేపీ, నాగా పీపుల్స్ ఫ్రంట్ లు ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. బీజేపీ 22 స్థానాల్లోనూ, ఎన్.పి.ఎఫ్ 24 స్థానాల్లోనూ, కాంగ్రెస్ ఒక స్థానంలోనూ, ఇతరులు ఒక స్థానంలోనూ ముందంజలో ఉన్నారు. నాగాలాండ్ లో ఎన్.పి.ఎఫ్ కూటమి అధికారంలోకి వచ్చినట్లే కన్పిస్తుంది. ఓట్ల లెక్కింపు సరళిని చూస్తే నాగాలాండ్ లో ఈ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
- Tags
- నాగాలాండ్
Next Story

