Fri Apr 03 2026 16:55:03 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : దూసుకుపోతున్న దినకరన్: కౌంటింగ్ నిలిపివేత

ఆర్కే నగర్ కౌంటింగ్ ను నిలిపివేశారు. దినకరన్, అన్నాడీఎంకే వర్గాల మధ్య ఘర్ణణ తలెత్తడంతో కౌంటింగ్ ను తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. పారామిలటరీ దళాలు రంగంలోకి దిగాయి. కాగా ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం దినకరన్‌కు 7226 ఓట్లు, అన్నాడీఎంకే 2738 ఓట్లు, డీఎంకే కు 1188 ఓట్లు వచ్చాయి. దీంతో దినకరన్, అన్నాడీఎంకే వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. పరిస్థితిని అధికారులు సమీక్షిస్తున్నారు.
- Tags
- దినకరన్
Next Story

