Fri Apr 03 2026 18:34:25 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : తొలి రౌండ్ లో దినకరన్ కే ఆధిక్యం

ఆర్కే నగర్ లో మొదటి రౌండ్ పూర్తి అయింది. తొలి రౌండ్ లో స్వతంత్ర అభ్యర్థి టీటీవీ దినకరన్ 598 ఓట్ల ను సాధించారు. తొలి రౌండ్ ముగిసే సరికి శశికళ మేనల్లుడు దినకరన్ లీడ్ లో ఉన్నారు. మరో 18 రౌండ్లు ఓట్లను లెక్కించాల్సి ఉంది. అన్నాడీఎంకేకు 243 ఓట్లు, డీఎంకేకు 120 ఓట్లు వచ్చాయి.
- Tags
- దినకరన్
Next Story

