Sat Apr 04 2026 09:20:08 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : గుజరాత్ లో పోటాపోటీగా కాంగ్రెస్, బీజేపీ

గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలో పోటాపోటీగా తలపడుతున్న్యాయి. మొత్తం 68 స్థానాల్లో కౌంటింగ్ ప్రారంభంకా గా36 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉండగా 32 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యతలో ఉన్నారు. గుజరాత్ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను రేపుతున్నాయనే చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ బీజేపీలో టగ్ ఆఫ్ వార్ గా దూసుకెళుతున్నాయి.
- Tags
- గుజరాత్
Next Story

