Sat Apr 04 2026 09:20:51 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : గుజరాత్ లో 88 స్థానాల్లో బీజేపీ ముందంజ

141స్థానాల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. బీజేపీ 88 స్థానాల్లోనూ, కాంగ్రెస్ 52 స్థానాల్లోనూ ముందంజలో ఉంది. ఒక చోట స్వతంత్ర అభ్యర్ధి ఆధిక్యతలో ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ లో27 స్థానాల్లో బీజేపీ, 8 స్థానాల్లో కాంగ్రెస్, రెండు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
- Tags
- బీజేపీ
Next Story

