Tue Feb 03 2026 10:41:02 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : కర్ణాటక ఎన్నికలు ఎప్పుడంటే

కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. మే 12న కర్ణాటక ఎన్నికలు జరగనున్నాయి. మే 15వ తేదీన కౌంటింగ్ జరుగుతుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. కర్ణాటకలో మొత్తం 4.96 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
Next Story
