Sun Mar 29 2026 19:26:50 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ఏపీకోసం రాహుల్ ఏం చేశారంటే...?

ఆంధ్రప్రదేశ్ కోసం పార్టీలన్నీ ఏకం కావాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. పోలవరం నిర్మాణం వేగవంతం చేయాలని, ప్రత్యేక ప్యాకేజీ నిధులను వెంటనే విడుదల చేయాలని రాహుల్ ట్వీట్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనన్నారు. అన్ని పార్టీలూ ఏకమైతేనే అనుకున్నది సాధించగలమని రాహుల్ ట్వీట్ చేయడం విశేషం.
- Tags
- రాహుల్ గాంధీ
Next Story

