Tue Mar 24 2026 18:18:18 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : 11 వ రోజూ లోక్ సభలో సేమ్ సీన్

లోక్ సభ ఉదయం 11గంటలకు ప్రారంభమైన వెంటనే అన్నాడీఎంకే ఎంపీలు ఆందోళనకు దిగారు. వియ్ వాంట్ కావేరీ బోర్డు అంటూ పెద్దయెత్తున నినదించారు. స్పీకర్ పదే పదే కోరినా అన్నాడీఎంకే ఎంపీలు ఆందోళన విరమించలేదు. దీంతో 12 గంటలకు లోక్ సభను స్పీకర్ సుమిత్రా మహాజన్ వాయిదా వేశారు.
Next Story

