Fri Mar 27 2026 07:21:51 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : 1.91 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్

2018-19 బడ్జెట్ లో సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చామని ఏపీ ఆర్థికమంత్రి యనమల తెలిపారు. యనమల ఏపీ బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టారు. ఇప్పటికే 10.98 శాతం వృద్ధిరేటు సాధించామన్నారు. 1,91, 063.61 కోట్లతో యనమల ఏపీవార్షిక బడ్జెట్ ను ప్రవేవపెట్టారు. క్యాపిటల్ వ్యయం అచనా 28,679.49 కోట్లుగా చూపారు. ఆర్థిక లోటు అంచనాగా 24, 205.21కోట్లుగా చూపారు.
Next Story

