Sat Apr 04 2026 12:33:21 GMT+0530 (India Standard Time)
బాబుపై చిన్నమ్మ చిందులు

పోలవరం ప్రాజెక్టును నిర్మించే సామర్థ్యం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని బీజేపీ నేత, మాజీ కేంద్రమంత్రి పురంధ్రీశ్వరి అభిప్రాయపడ్డారు. కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఖర్చుపై సమాచారం ఇస్తే కేంద్రం నిధులు విడుదల చేస్తుందని చెప్పారు. మిత్రపక్షమైనా కేంద్రంపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని పురంద్రీశ్వరి ఘాటుగా విమర్శించారు.
- Tags
- పురంద్రీశ్వరి
Next Story

