Sat Apr 04 2026 15:48:57 GMT+0530 (India Standard Time)
టీఆర్ఎస్ ఎమ్మెల్యే భారత పౌరుడు కాడు

టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మరోసారి ఝలక్ ఇచ్చింది. చెన్నమనేని రమేష్ భారత పౌరుడు కాదని గతంలోనే హైకోర్టు స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. దీంతో తన పౌరసత్వం రద్దుపై చెన్నమనేని రమేష్ హోంశాఖలో రివ్యూ పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్ కొట్టివేస్తూ చెన్నమనేని రమేష్ భారత పౌరుడు కాదని కేంద్ర హోంశాఖ తేల్చి చెప్పింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కష్టాల్లో పడ్డట్లేనని చెబుతున్నారు.
.
- Tags
- చెన్నమనేని రమేష్
Next Story

