Fri Mar 27 2026 10:29:04 GMT+0530 (India Standard Time)
జైట్లీ ప్రకటనపై బాబు తీవ్ర అసంతృప్తి

జైట్లీ ప్రకటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం మళ్లీ పాత పాట పాడిందనేచంద్రబాబు చెబుతున్నారు. ఆర్థికమంత్రి జైట్లీ ప్రకటనపై మరికాసేపట్లో చంద్రబాబు ప్రకటన చేయనున్నారు. తాను ఎంత సహనం వహిస్తున్నా కేంద్రం మాత్రం పరీక్ష పెడుతోందన్నారు. జైట్లీ ప్రకటన మొత్తం టీవీలో చూసిన చంద్రబాబు తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్తగా చెప్పిందేమీ లేదని, కేంద్రం నాన్ సీరియస్ గానే ఉందని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు.
- Tags
- చంద్రబాబు
Next Story

