Mon Apr 06 2026 12:08:52 GMT+0530 (India Standard Time)
జయశంకర్ జిల్లాలో అమానుషం...!

జయశంకర్ జిల్లా రేగొండ మండలం గోరి కొత్తపల్లి లో విషాదం చోటుచేసుకుంది. 7సంవత్సరాల చిన్నారిని అత్యాచారంచేసి చంపేశారు దుండగులు.రాజు, ప్రవళిక దంపతుల కూతురు రేష్మ నిన్న సాయంకాలం సమయంలో పెళ్లి ఊరేగింపు వద్దకు వెళ్ళింది..రాత్రి వరకు. తిరిగి రాకపోవడంతో ఊరి చుట్టుపక్కల వెతికారు. కనిపించకపోవడంతో ఈ రోజు రేగొండ పోలిస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. ఈ రోజు సాయంత్రం ఊరి పక్కనే ఉన్నపొలాల్లో అత్యాచారానికి గురై నిర్జీవంగా ఉన్నపాపని గుర్తించారు పోలీసులు.ఈ దుర్మార్గనికి పాల్పడిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story

