Thu Mar 19 2026 18:22:33 GMT+0530 (India Standard Time)
జగన్ పాదయాత్ర ప్రారంభించిన వెంటనే...?

వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర నిలిచిపోయింది. ఈరోజు ఉదయం జగన్ తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అయితే పాదయాత్ర ప్రారంభించిన కొద్దిసేపటికే భారీ వర్షం కురిసింది. దీంతో జగన్ పాదయాత్రను నిలిపేశారు. వర్షం కారణంగా ఈరోజు పాదయాత్రను జగన్ నిలిపేసినట్లు వైసీపీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం చింతపల్లిలోనే జగన్ నిలిచిపోయారు.
- Tags
- andhra pradesh
- ap politics
- bharathiya janatha party
- chinthapalli
- janasena party
- nara chandrababu naidu
- narendra modi
- pavan kalyan
- prajasankalpa padayathra
- telugudesam party
- y.s. jaganmohan reddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- చింతపల్లి
- జనసేన పార్టీ
- తెలుగుదేశం పార్టీ
- నరేంద్ర మోదీ
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- ప్రజాసంకల్ప పాదయాత్ర
- భారతీయ జనతా పార్టీ
- వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
Next Story

