Sat Apr 04 2026 00:25:31 GMT+0530 (India Standard Time)
జగన్ కు చంద్రబాబు బర్త్ డే విషెస్

వైసీపీ అధినేత జగన్ కు చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు తన ట్విట్టర్లో జగన్ కు బర్త్ డే విషెస్ చెప్పారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా జగన్ జనం మధ్యనే తన పుట్టినరోజు వేడుకలను అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో జరుపుకున్నారు. అయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపక్ష నేత జగన్ కు ట్విట్టర్లో శుభాకాంక్షలు చెప్పారు. పుట్టినరోజు శుభాకాంక్షలని, దేవుడు మీకు ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నానని చంద్రబాబు ట్విట్టర్లో తెలిపారు.
Next Story

