Wed Feb 04 2026 06:04:49 GMT+0000 (Coordinated Universal Time)
చింతమనేని ఊపిరి పీల్చుకున్నారు.

హైకోర్టులో దెందులూరు ఎమ్మల్యే చింతమనేని ప్రభాకర్ కు ఊరట దక్కింది. భీమడోలు కోర్టు ఇటీవల మాజీమంత్రి వట్టి వసంతకుమార్ పై దాడికేసులో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు రెండేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. దీనిపై చింతమనేని ప్రభాకర్ ఏలూరు కోర్టుకు కూడా వెళ్లారు. అక్కడ కూడా చుక్కెదురైంది. దీంతో ప్రభాకర్ హైకోర్డును ఆశ్రయించారు. శుక్రవారం దీనిపై విచారించిన హైకోర్టు రెండేళ్ల శిక్షపై స్టే విధించింది.
- Tags
- చింతమనేని
Next Story
