Sat Apr 04 2026 00:23:11 GMT+0530 (India Standard Time)
చంద్రబాబు ట్వీట్ కు జగన్ రిప్లై

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు జగన్ కు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. దేవుడు మీకు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు చంద్రబాబు ట్వీట్ చేశారు. అయితే దీనికి సమాధానంగా జగన్ ‘ఆశ్చర్యం అండీ... మీకు ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకునే నేతలిద్దరూ జగన్ జన్మదినం సందర్భంగా పరస్సరం ట్విట్టర్ ద్వారా మనసు విప్పి మాట్లాడుకోవడం విశేషం.
Next Story

