Sat Mar 28 2026 18:32:23 GMT+0530 (India Standard Time)
కీలక సమావేశం వాయిదా....!

ఉమ్మడి రాష్ట్రాల విభజన సమస్యలపై ఈ నెల23 వ తేదీ జరగాల్సిన హోమంత్రిత్వ శాఖ సమావేశం వాయిదా పడింది. దీంతో కేంద్ర హోంశాఖ నుంచి రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు సమావేశం వాయిదా పడిన సమాచారాన్ని కేంద్రహోం శాఖ తెలియచేసింది. సమావేశం మళ్లీ ఎప్పుడు నిర్వహించేది తెలియజేస్తామన్న విషయాన్ని త్వరలో తెలియజేస్తామని హోంశాఖ చెప్పింది. దీంతో ఈ నెల 23వ తేదీన హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరగాల్సిన కీలక సమావేశం వాయిదా పడింది.
Next Story

