Sat Jan 31 2026 21:55:23 GMT+0000 (Coordinated Universal Time)
కర్ణాటకలో కాంగ్రెస్ దే ఆధిపత్యం

దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే ఫలితాలు అనుకూలంగా రానున్నాయని ఇండియాటుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ సర్వే స్పష్టం చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా నిలవనున్నట్లు ఈ ఛానల్ తెలిపింది. మొత్తం 70,574 మంది ఓటర్లను వీరి సర్వే చేసినట్లు తెలిపారు. ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇలా ఉన్నాయి.
కాంగ్రెస్ - 106 -118 సీట్లు
బీజేపీ - 79-92 సీట్లు
జేడీ(ఎస్) - 20-30 సీట్లు
ఇతరులు - 1-4 సీట్లు
Next Story

