Tue Mar 31 2026 20:06:41 GMT+0530 (India Standard Time)
కత్తి విమర్శలపై పవన్ సందేశమిదే...!

జనసేనను బలహీనపర్చే కుట్ర జరుగుతుందని జనసేన పార్టీ కార్యాలయం స్పష్టం చేసింది. ఎవరు ఎలాంటి ఆరోపణలుచేసినా స్పందించవద్దన్నారు. జనసేనను అభిమానించే వారంతా ఈ సూచనలు పాటించాలని కోరారు. పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, కుట్రతో చేసే ఆరోపణలపై ఎవరూ స్పందించకండని జనసేన పార్టీ కార్యాలయం కోరింది. ఎవరు ఆరోపణలు చేసినా స్పందించవద్దని కోరింది. విమర్శలను చేసే వారిని పట్టించుకోవద్దని కోరింది. నేటి నుంచి ఎవరూ స్పందించవద్దని కోరింది. దీనిపై కులాలు, ప్రాంతాలు వారీగా విభజించవద్దని కోరింది. జనసేన పార్టీశ్రేణులను, అభిమానులను గందరగోళపర్చడానికే ఇలాంటి విమర్శలు వస్తున్నాయని తెలిపింది. పవన్ కల్యాణ్ తన అభిమానులకు ఈ సందేశం పంపారు.
Next Story

