Sun Mar 29 2026 21:12:14 GMT+0530 (India Standard Time)
ఏపీపై సోనియా ఆరా...!

ఏపీ పరిస్థితులపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆరాతీశారు. గత మూడు రోజులుగా టీడీపీ ఎంపీలు నిరసనలు చేస్తుండటంతో సోనియా గాంధీ టీడీపీ ఎంపీలు కేశినేని నాని, తోట నరసింహం, రామ్మోహన్ నాయుడులను పిలిపించుకుని మాట్లాడారు. ఏపీలో ఉన్న పరిస్థితులను అడిగారు. ఈ సందర్భంగా విభజన చట్టంలో ఉన్న హామీలను అమలుపర్చకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును వారు సోనియాకు వివరించారు. అయితే ఈ సందర్భంగా సోనియా ఆంధ్ర ప్రదేశ్ కు తమ మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు.
- Tags
- సోనియా గాంధీ
Next Story

