Sat Dec 06 2025 00:01:24 GMT+0000 (Coordinated Universal Time)
ఇస్రో మరో రికార్డు

జీఎస్ఎల్వీ ఎఫ్ 08 ర్యాకెట్ ప్రయోగం విజయవంతమయింది. శ్రీహరికోటలోని కేంద్రం నుంచి ఈ ప్రయోగం విజయవంతమయింది. ఈ ర్యాకెట్ ద్వారా జీశాట్ ఎఫ్ 6ఎ ఉగగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. దీంతో ఇస్రో ఖాతాలో మరో విజయం చోటుచేసుకుంది. దీనిద్వారా రక్షణ, మొబైల్ రంగాల్లో నాణ్యమైన సేవలు అందించగలుగుతారు. ఉపగ్రహం బరువు రెండు వేల కిలోల140 కిలోలు. ఉపగ్రహం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తల్లో సంబరాలు అంబరాన్ని అంటాయి. ప్రధానిమోడీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అభినందనలు తెలిపారు.
Next Story
