Fri Apr 03 2026 18:30:19 GMT+0530 (India Standard Time)
ఆర్కే నగర్ లో డీఎంకేకు తొలి ఓటు

ఆర్కేనగర్ లో డీఎంకేకు తొలి ఓటు పడింది. ఈవీఎంలు తెరిచిన వెంటనే తొలి ఓటు డీఎంకేకు పడింది. డీఎంకే అభ్యర్ధిగా ఇక్కడ మరదు గణేశ్ పోటీ చేస్తున్నారు. అన్నాడీఎంకే రెండు గా చీలిపోయి ఇక్కడ పోటీలో ఉంది. తొలి ఓటు డీఎంకేకు పడటంతో ఆపార్టీలో ఆనందం వ్యక్తమవుతోంది. ఇక ఇదే జోరు కొనసాగుతుందన్న ధీమా ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది.
- Tags
- డీఎంకే
Next Story

