Wed Apr 01 2026 23:56:05 GMT+0530 (India Standard Time)
అజ్ఞాతవాసికి అనుమతి

పవన్ కళ్యాణ్ సినిమా ఐదు ఆటలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 10వతేదీన విడుదలవుతున్న పవన్ కల్యాణ్ అజ్ఞాత వాసి సినిమాకు రోజుకు ఐదు ఆటలు ప్రదర్శించుకోవడానికి తెలంగాణ సర్కార్ అనుమతి ఇచ్చింది.
- Tags
- అజ్ఞాత వాసి
Next Story

