Sat Apr 04 2026 06:10:08 GMT+0530 (India Standard Time)
అక్కడ బీజేపీ బోణీ కూడా కొట్టలేదే?

గుజరాత్ లో బీజేపీ కొన్ని చోట్ల ఖాతాను కూడా తెరవలేదు. గుజరాత్ లోని ఆరు జిల్లాల్లో బీజేపీ బోణీ కూడా కొట్టలేదు. గుజరాత్ లోని ఆమ్రేలీ, నర్మద, పోర్ బందరు, ఆనంద్, డాంగ్స్, తాపి జిల్లాల్లో కమలనాధులకు ఒక్క సీటు కూడా ఖాతా తెరవలేదు. ఈ జిల్లాలపై బీజేపీ రాష్ట్ర నేతలు అప్పుడే పోస్ట్ మార్టం నిర్వహించారు. ప్రధానిమోడీ ఈ ప్రాంతాల్లో పర్యటించినా ఒక్క సీటు కూడా బోణీ కొట్టకపోవడం విశేషం.
- Tags
- బీజేపీ
Next Story

