Wed Jan 28 2026 17:46:19 GMT+0000 (Coordinated Universal Time)
అవసరమనుకుంటే బాడీని రద్దు చేస్తా
ప్రస్తుతం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు తానే ప్రెసిడెంట్ నని అజారుద్దీన్ తెలిపారు. తనకు అన్ని రకాల అధికారాలు ఉన్నాయని చెప్పారు. బోర్డుతో మాట్లాడి హెచ్.సి.ఏ కార్యవర్గాన్ని [more]
ప్రస్తుతం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు తానే ప్రెసిడెంట్ నని అజారుద్దీన్ తెలిపారు. తనకు అన్ని రకాల అధికారాలు ఉన్నాయని చెప్పారు. బోర్డుతో మాట్లాడి హెచ్.సి.ఏ కార్యవర్గాన్ని [more]

ప్రస్తుతం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు తానే ప్రెసిడెంట్ నని అజారుద్దీన్ తెలిపారు. తనకు అన్ని రకాల అధికారాలు ఉన్నాయని చెప్పారు. బోర్డుతో మాట్లాడి హెచ్.సి.ఏ కార్యవర్గాన్ని రద్దు చేస్తానని అజారుద్దీన్ హెచ్చరించారు. అంబుడ్స్ మెన్ కావాలనే తనకు నోటీసులు ఇచ్చిందని అజారుద్దీన్ తెలిపారు. హెచ్ సి ఏ లో జరుగుతున్న అవినీతిని అరికట్టడానికి సమర్థవంతమైన వ్యక్తి ని అంబుడ్స్ మెన్ గా నియమిస్తే. ఆ ఐదుగురే తప్పు పట్టారన్నారు. వాళ్ల తప్పుడు పనులు బయటపడతాయనే తనపై బురద జల్లే కార్యక్రమాన్ని మొదలుపెట్టారని అజారుద్దీన్ అన్నారు.
Next Story