Mon Mar 16 2026 04:10:45 GMT+0530 (India Standard Time)
సుజనాను కలిసిందెందుకో?
బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిని టీడీపీ నేత వైవీబీ రాజేంద్ర ప్రసాద్ కలిశారు. ఆయనతో చర్చలు జరిపారు. రాజేంద్రప్రసాద్ సుజనా చౌదరి కలవడం ప్రాధాన్యత [more]
బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిని టీడీపీ నేత వైవీబీ రాజేంద్ర ప్రసాద్ కలిశారు. ఆయనతో చర్చలు జరిపారు. రాజేంద్రప్రసాద్ సుజనా చౌదరి కలవడం ప్రాధాన్యత [more]

బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిని టీడీపీ నేత వైవీబీ రాజేంద్ర ప్రసాద్ కలిశారు. ఆయనతో చర్చలు జరిపారు. రాజేంద్రప్రసాద్ సుజనా చౌదరి కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మర్యాదపూర్వకంగానే తాను సుజనా చౌదరిని కలిసినట్లు రాజేంద్ర ప్రసాద్ చెబుతున్నారు. మర్యాదపూర్వకంగా కలవడానికి ఆయనేమైనా మంత్రి కాదని వైసీపీ నేతలు అంటున్నారు. హస్తినలో జరుగుతున్న పరిణామాలు సుజనా చౌదరితో చర్చించి వాటిని చంద్రబాబుకు తెలిపేందుకే రాజేంద్ర ప్రసాద్ కలిశారని కూడా చెబుతున్నారు.
Next Story