Mon Mar 16 2026 04:49:46 GMT+0530 (India Standard Time)
అందుకే తిరుపతిలో మెజారిటీ తగ్గింది
జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తిరుపతిలో వైసీపీ గెలుపునకు కారణమని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర లోనే ఎన్నికల హామీలన్నీ [more]
జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తిరుపతిలో వైసీపీ గెలుపునకు కారణమని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర లోనే ఎన్నికల హామీలన్నీ [more]

జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తిరుపతిలో వైసీపీ గెలుపునకు కారణమని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర లోనే ఎన్నికల హామీలన్నీ అమలు పర్చామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. జగన పై ఉన్న నమ్మకమే అన్ని ఎన్నికల్లో వరస విజయాలకు కారణమని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఓటింగ్ శాతం తగ్గడంతోనే మెజారిటీ తాము అనుకున్న స్థాయిలో రాలేదని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
Next Story