Sat Mar 21 2026 08:18:27 GMT+0530 (India Standard Time)
మంద కృష్ణకు షర్మిల పరామర్శ
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగను వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల పరామర్శించారు. ఆయన నివాసానికి వెళ్లి పలకరించారు. మంద కృష్ణ మాదిగకు ఇటీవల ఢిల్లీలో [more]
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగను వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల పరామర్శించారు. ఆయన నివాసానికి వెళ్లి పలకరించారు. మంద కృష్ణ మాదిగకు ఇటీవల ఢిల్లీలో [more]

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగను వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల పరామర్శించారు. ఆయన నివాసానికి వెళ్లి పలకరించారు. మంద కృష్ణ మాదిగకు ఇటీవల ఢిల్లీలో శస్త్ర చికిత్స జరిగింది. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు షర్మిల మంద కృష్ణ నివాసానికి వెళ్లారు. ఈ నెల 12వ తేదీన తుంగతుర్తి నియోజకవర్గం తిరుమల గిరిలో నిర్వహించే దళిత భేరి సభకు హాజరు కావాలని వైఎస్ షర్మిల మంద కృష్ణ ను ఆహ్వానించారు.
Next Story