Sat Dec 06 2025 09:45:25 GMT+0000 (Coordinated Universal Time)
గజేంద్ర షెకావత్ ను కలిసిన వైసీపీ ఎంపీలు
కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ ను వైసీపీ పార్లమెంటుసభ్యులు కలిశారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను ఆమోదించాలని కోరారు.2013 బూసేకరణ చట్టం ప్రకారం పునరావాస [more]
కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ ను వైసీపీ పార్లమెంటుసభ్యులు కలిశారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను ఆమోదించాలని కోరారు.2013 బూసేకరణ చట్టం ప్రకారం పునరావాస [more]

కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ ను వైసీపీ పార్లమెంటుసభ్యులు కలిశారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను ఆమోదించాలని కోరారు.2013 బూసేకరణ చట్టం ప్రకారం పునరావాస ప్యాకేజీ ఇవ్వాలని షెకావత్ ను వైసీపీ ఎంపీలు కోరారు. పోలవరం ప్రాజెక్టు అధారిటీని హైదరాబాద్ నుంచి రాజమండ్రికి తరలించాలని వారు కోరారు. ఎటువంటి షరతులు విధించకుండా నిధులు ఇవ్వాలని వైసీపీ ఎంపీలు కోరారు. దీనికి గజేంద్ర షెకావత్ సానుకూలంగా స్పందించారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు.
Next Story