Thu Mar 19 2026 16:56:53 GMT+0530 (India Standard Time)
కేరళకు వైసీపీ ఎమ్మెల్యే భారీ విరాళం

వరదలతో తల్లడిల్లిన కేరళ రాష్ట్రానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డి అండగా ఉన్నారు. ఆయన కేరళకు కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించి తన ఉదారతను చాటుకున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ను కలిసి ఆయన చెక్కును అందించనున్నారు. ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున కేరళకు కోటి రూపాయలు విరాళం అందించిన విషయం తెలిసిందే.
Next Story

