Fri Mar 21 2025 01:16:04 GMT+0000 (Coordinated Universal Time)
పవన్.. వారి పేర్లు బయటపెట్టండి
జనసేనతో పొత్తు కోసం వైసీపీ నేతల తరపున కొందరు టీఆర్ఎస్ నాయకులు తనతో మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఫైరయ్యారు. ఈ విషయమై [more]
జనసేనతో పొత్తు కోసం వైసీపీ నేతల తరపున కొందరు టీఆర్ఎస్ నాయకులు తనతో మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఫైరయ్యారు. ఈ విషయమై [more]

జనసేనతో పొత్తు కోసం వైసీపీ నేతల తరపున కొందరు టీఆర్ఎస్ నాయకులు తనతో మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఫైరయ్యారు. ఈ విషయమై శనివారం వైసీపీ సీనియర్ నేత పార్ధసారథి మాట్లాడుతూ… ఆయనతో మాట్లాడిన టీఆర్ఎస్ నేతలు ఎవరో పవన్ కళ్యాణ్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. పవన్ వైఖరి చూస్తుంటే వైఎస్సార్ కాంగ్రెస్ తో కలవాలని భావిస్తున్నారేమో అని పేర్కొన్నారు. కానీ, తాము మాత్రం ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా ఓంటరి పోరు చేస్తామని ఇప్పటికే చెప్పామన్నారు.
Next Story