Tue Apr 30 2024 09:27:24 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : గెలుపు దిశగా వైసీపీ… అత్యధిక డివిజన్లలో….?
ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ లో వైసీపీ విజయం దిశగా దూసుకుపోతుంది. మొత్తం యాభై డివిజన్లకు గాను 26 డివిజన్లలో వైసీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఒక స్థానంలో [more]
ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ లో వైసీపీ విజయం దిశగా దూసుకుపోతుంది. మొత్తం యాభై డివిజన్లకు గాను 26 డివిజన్లలో వైసీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఒక స్థానంలో [more]
ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ లో వైసీపీ విజయం దిశగా దూసుకుపోతుంది. మొత్తం యాభై డివిజన్లకు గాను 26 డివిజన్లలో వైసీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఒక స్థానంలో బీజీపీ, ఒక స్థానంలో టీడీపీ, మరొక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి ముందంజలో ఉన్నారు. యాభై డివిజన్లు ఉన్న ఏలూరు కార్పొరేషన్ లో 26 స్థానాల్లో విజయం సాధిస్తే మేయర్ పదవి దక్కించుకున్నట్లే. టీడీపీ బలహీనంగా ఉండటంతో అన్ని డివిజన్లలో వైసీపీ అభ్యర్థుల హవా కొనసాగుతుంది.
Next Story