Fri Dec 05 2025 11:19:44 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ కార్యాలయం ప్రారంభం
అమరావతిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నూతన ఇంట్లోకి గృహప్రవేశం చేశారు. భార్య భారతి, తల్లి విజయమ్మ, సోదరి షర్మిల, ఇతర బంధువులతో [more]
అమరావతిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నూతన ఇంట్లోకి గృహప్రవేశం చేశారు. భార్య భారతి, తల్లి విజయమ్మ, సోదరి షర్మిల, ఇతర బంధువులతో [more]

అమరావతిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నూతన ఇంట్లోకి గృహప్రవేశం చేశారు. భార్య భారతి, తల్లి విజయమ్మ, సోదరి షర్మిల, ఇతర బంధువులతో కలిసి ఆయన గృహప్రవేశం చేశారు. అనంతరం పక్కనే నిర్మించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. సర్వమత ప్రార్థనలు చేసిన ఆయన కొత్త కార్యాలయంలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల నుంచి పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ఇక నుంచి ఈ కార్యాలయం నుంచే జగన్ పార్టీ కార్యకలాపాలను చూసుకోనున్నారు.
Next Story