Fri Dec 19 2025 02:29:30 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుపై రాళ్ల దాడి
పశ్చిమగోదావరి జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మొగల్తూరు మండలం కాళీపట్నంలో నర్సాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు ప్రచారం చేస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారుపై కొందరు గుర్తు [more]
పశ్చిమగోదావరి జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మొగల్తూరు మండలం కాళీపట్నంలో నర్సాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు ప్రచారం చేస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారుపై కొందరు గుర్తు [more]

పశ్చిమగోదావరి జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మొగల్తూరు మండలం కాళీపట్నంలో నర్సాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు ప్రచారం చేస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారుపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లదాడి చేశారు. అయితే ఇది జనసేన పనేనని వైసీపీనేతలు ఆరోపిస్తున్నారు. దీంతో వైసీీపీ, జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
- Tags
- andhra pradesh
- janasena party
- mogalthuru
- narsapuram
- raghurama krishanamraju
- ysr congress party
- à°à°à°§à±à°°à°ªà±à°°à°¦à±à°¶à±
- à°à°¨à°¸à±à°¨ పారà±à°à±
- నరà±à°¸à°¾à°ªà±à°°à°
- à°®à±à°à°²à±à°¤à±à°°à±
- à°°à°à±à°°à°¾à°®à°à±à°·à±à°£à°à°°à°¾à°à±
- à°µà±à°à°¸à±à°¸à°¾à°°à± à°à°¾à°à°à±à°°à±à°¸à± పారà±à°à±
Next Story