Sat Mar 21 2026 11:45:46 GMT+0530 (India Standard Time)
షర్మిల కీలక నిర్ణయం.. ఇక ప్రతి వారం…?
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్ షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రతి వారం రాష్ట్రంలో ఏదో ఒక చోట పర్యటించనున్నారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని [more]
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్ షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రతి వారం రాష్ట్రంలో ఏదో ఒక చోట పర్యటించనున్నారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని [more]

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్ షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రతి వారం రాష్ట్రంలో ఏదో ఒక చోట పర్యటించనున్నారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని కోరతూ వైఎస్ షర్మిల ఇక ప్రతి మంగళవారం రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో దీక్ష చేయనున్నారు. ఈ నెల 13వ తేదీన మహబూబ్ నగర్ జిల్లా తాడిపత్రిలో వైఎస్ షర్మిల దీక్ష చేయాలని నిర్ణయించారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ దీక్ష జరుగుతుంది.
Next Story