Sun Mar 15 2026 11:55:23 GMT+0530 (India Standard Time)
Andhra : తెల్లవారు జాము నుంచే పింఛన్ల పంపిణీ
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ పెన్షన్ పంపిణీ ప్రారంభమయింది. ఒకటో తేదీ కావడంతో వాలంటీర్ల ద్వారా ఈరోజు పెన్షన్ల పంపిీణీ కార్యక్రమం ప్రారంభమయింది. తెల్లవారుజాము నుంచే వాలంటీర్లు ఇంటింటికి [more]
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ పెన్షన్ పంపిణీ ప్రారంభమయింది. ఒకటో తేదీ కావడంతో వాలంటీర్ల ద్వారా ఈరోజు పెన్షన్ల పంపిీణీ కార్యక్రమం ప్రారంభమయింది. తెల్లవారుజాము నుంచే వాలంటీర్లు ఇంటింటికి [more]

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ పెన్షన్ పంపిణీ ప్రారంభమయింది. ఒకటో తేదీ కావడంతో వాలంటీర్ల ద్వారా ఈరోజు పెన్షన్ల పంపిీణీ కార్యక్రమం ప్రారంభమయింది. తెల్లవారుజాము నుంచే వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి పెన్షన్లను పంపిిణీ చేస్తున్నారు. ఉదయం ఏడు గంటల వరకూ 30 ఆశతం పెన్షన్లను పంపిణీ చేశారు. మొత్తం 424 కోట్లను పంపిణీ చేశారు. రాష్ట్రంలో 80 లక్షల మంది వరకూ ఉన్న పెన్షన్లకు ప్రభుత్వం 1420 కోట్లను మంజూరు చేసింది.
Next Story