Tue Mar 17 2026 23:48:45 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : వైసీపీ ఎంపీల కీలక నిర్ణయం
వైసీపీకి చెందిన పార్లమెంటు సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు నెలల జీతాన్ని విరాళంగా వైసీపీ ఎంపీలు ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు తమ రెండు [more]
వైసీపీకి చెందిన పార్లమెంటు సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు నెలల జీతాన్ని విరాళంగా వైసీపీ ఎంపీలు ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు తమ రెండు [more]

వైసీపీకి చెందిన పార్లమెంటు సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు నెలల జీతాన్ని విరాళంగా వైసీపీ ఎంపీలు ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు తమ రెండు నెలల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు వారు ప్రకటించారు. ఒక నెల జీతాన్ని ప్రధానమంత్రి సహాయనిధికి, మరో నెల జీతాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి ఇస్తున్నట్లు ఎంపీలు విజయసాయిరెడ్డి, మిధున్ రెడ్డిలు ప్రకటించారు. కరోనా కట్టడికి తమ వంతు ప్రయత్నంగా ఈ విరాళాన్ని ఇస్తున్నట్లు వారు తెలిపారు.
Next Story