Fri Mar 27 2026 14:05:29 GMT+0530 (India Standard Time)
నెల్లూరు చేరుకున్న వైసీపీ ఎంపీ భౌతిక కాయం
నేడు వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ భౌతిక కాయానికి అంత్యక్రియలు జరగనున్నాయి. నిన్న చెన్నైలోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో మరణించిన బల్లి దుర్గాప్రసాద్ భౌతిక కాయం నెల్లూరు [more]
నేడు వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ భౌతిక కాయానికి అంత్యక్రియలు జరగనున్నాయి. నిన్న చెన్నైలోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో మరణించిన బల్లి దుర్గాప్రసాద్ భౌతిక కాయం నెల్లూరు [more]

నేడు వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ భౌతిక కాయానికి అంత్యక్రియలు జరగనున్నాయి. నిన్న చెన్నైలోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో మరణించిన బల్లి దుర్గాప్రసాద్ భౌతిక కాయం నెల్లూరు జిల్లాలోని వెంకటగిరికి చేరుకుంది. భౌతిక కాయాన్ని చివరి సారి దర్శించుకునేందుకు వందలాది మంది ప్రజలు వచ్చారు. ఆయనతో అనుబంధం ఉన్న వివిధ పార్టీల నేతలు వచ్చి దుర్గాప్రసాద్ భౌతిక కాయం వద్ద నివాళుర్పించారు. ఈరోజు మధ్యాహ్నం బల్లి దుర్గాప్రసాద్ భౌతిక కాయానికి అంత్యక్రియలు జరగనున్నాయి.
Next Story