Sat Mar 21 2026 23:55:35 GMT+0530 (India Standard Time)
వైసీపీలోకి ‘‘బల’’మైన నేత

వైసీపీలో చేరికల జోరు బాగానే ఉంది. తాజాగా విశాఖకు చెందిన బిల్డర్ ఎంవీవీ సత్యనారాయణ ఫ్యాన్ పార్టీలో చేరారు. విశాఖకు చెందిన బిల్డర్ ఎంవీవీ సత్యనారాయణ పార్టీలో చేరడంతో ఆయనకు విశాఖ ఈస్ట్ నియోజకవర్గం బాధ్యతలను అప్పగిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో పాదయాత్ర చేస్తున్న జగన్ సమక్షంలో ఎంవీవీ సత్యనారాయణ తన అనుచరులతో కలసి పార్టీలో చేరారు. ఆయనకు జగన్ పార్టీ కండువాను కప్పి సాదరంగా ఆహ్వానించారు.
- Tags
- andhra pradesh
- ap politics
- bharathiya janatha party
- janasena party
- mvv satyanarayana
- nara chandrababu naidu
- narendra modi
- pavan kalyan
- telugudesam party
- visakha visakha east
- y.s. jaganmohan reddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఎంవీవీ సత్యనారాయణ
- ఏపీ పాలిటిక్స్
- జనసేన పార్టీ
- తెలుగుదేశం పార్టీ
- నరేంద్ర మోదీ
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- భారతీయ జనతా పార్టీ
- విశాఖ
- విశాఖ ఉత్తరం
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
Next Story

