Thu Jan 29 2026 04:32:39 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ షెడ్యూల్ మారిపోయింది
ఈ నెల 19న నెల్లూరు జిల్లాలో జరగాల్సిన వైఎస్సార్ కాంగ్రెస్ సమర శంఖారావ సభ వాయిదా పడింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పర్యటన ఉన్నందున ఈ కార్యక్రమాన్ని వాయిదా [more]
ఈ నెల 19న నెల్లూరు జిల్లాలో జరగాల్సిన వైఎస్సార్ కాంగ్రెస్ సమర శంఖారావ సభ వాయిదా పడింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పర్యటన ఉన్నందున ఈ కార్యక్రమాన్ని వాయిదా [more]

ఈ నెల 19న నెల్లూరు జిల్లాలో జరగాల్సిన వైఎస్సార్ కాంగ్రెస్ సమర శంఖారావ సభ వాయిదా పడింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పర్యటన ఉన్నందున ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాల్సిందిగా పోలీసులు వైసీపీ నేతలను కోరారు. దీంతో ఈ సభను జగన్ విదేశీ పర్యటన నుంచి వచ్చాక నిర్వహించాలని వైసీపీ నిర్ణయించింది. ఈ నెల 21వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు జగన్ లండన్ లో పర్యటించనున్నారు. అక్కడ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువుతున్న ఆయన కూతురిని చూడటానికి జగన్ వెళుతున్నారు. లండన్ నుంచి వచ్చాక పార్టీ కార్యక్రమాలను కొనసాగించనున్నారు.
Next Story