Wed Jan 28 2026 23:48:49 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్: గెలుపు కౌంట్ మొదలుపెట్టిన వైసీపీ
ఆంధ్రప్రదేశ్ లో తిరుగులేని ఆధిక్యతతో దూసుకుపోతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొలి విజయాన్ని నమోదు చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై [more]
ఆంధ్రప్రదేశ్ లో తిరుగులేని ఆధిక్యతతో దూసుకుపోతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొలి విజయాన్ని నమోదు చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై [more]

ఆంధ్రప్రదేశ్ లో తిరుగులేని ఆధిక్యతతో దూసుకుపోతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొలి విజయాన్ని నమోదు చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎలీజా విజయం సాధించారు. విజయనగరంలో టీడీపీ అభ్యర్థి ఆదితి గజపతిరాజుపై వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి ఘన విజయం సాధించారు. మరో 147 స్థానాల్లో వైసీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీ కేవలం 25 నియోజకవర్గాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది.
Next Story