Sat Mar 07 2026 18:14:22 GMT+0530 (India Standard Time)
మాచర్లలో వైసీపీ క్లీన్ స్వీప్
మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ వన్ సైడ్ విజయాలను సొంతం చేసుకుంది. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పంచాయతీ ఎన్నికలను సీరియస్ గా తీసుకున్నారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో [more]
మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ వన్ సైడ్ విజయాలను సొంతం చేసుకుంది. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పంచాయతీ ఎన్నికలను సీరియస్ గా తీసుకున్నారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో [more]

మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ వన్ సైడ్ విజయాలను సొంతం చేసుకుంది. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పంచాయతీ ఎన్నికలను సీరియస్ గా తీసుకున్నారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 77 పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, 74 చోట్ల ఏకగ్రీవం అయ్యాయి. కేవలం మూడు చోట్ల మాత్రమే ఎన్నిక జరగనుంది. మొత్తం 74 పంచాయతీలను వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది.
Next Story