Tue Mar 17 2026 03:20:19 GMT+0530 (India Standard Time)
వారంరోజుల పాటు వైసీపీ
వైసీపీ అధికారంలోకి వచ్చి ఈ నలె 23వ తేదీకి ఏడాది పూర్తవుతుంది. గత ఏడాది మే 23వ తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చాయి. 30వ తేదీన జగన్ [more]
వైసీపీ అధికారంలోకి వచ్చి ఈ నలె 23వ తేదీకి ఏడాది పూర్తవుతుంది. గత ఏడాది మే 23వ తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చాయి. 30వ తేదీన జగన్ [more]

వైసీపీ అధికారంలోకి వచ్చి ఈ నలె 23వ తేదీకి ఏడాది పూర్తవుతుంది. గత ఏడాది మే 23వ తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చాయి. 30వ తేదీన జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ వారం రోజుల పాటు వైసీపీ సేవా కార్యక్రమాలను నిర్వహించనుంది. ఈ నెల 23వ తేదీన అన్ని మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో పార్టీ జెండాలు ఎగురవేయాలని పార్టీ నాయకత్వం పిలుపు నిచ్చింది. అలాగే కరోనా సమయంలో ఈ వారం రోజుల పాటు వైసీపీ నేతలు నిబంధనలను పాటిస్తూ సేవా కార్యక్రమాలను నిర్వహించాలని కోరింది.
Next Story